దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మం

ముస్లింలు మరియు ముస్లిమేతరుల కొరకు ఇది ఒక మంచి పుస్తకం. దీనిలో అల్లాహ్ పై విశ్వాసం గురించి మరియు మన ఆరాధనలలోని అనేక తప్పిదాల, కల్పితాల, భ్రమల గురించి చర్చించబడింది. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన పద్ధతిలో అల్లాహ్ ను ఎలా ఆరాధించాలనే విధానం వైపు ఇది దారి చూపుతున్నది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మం

Descargar

Acerca del libro