సులభశైలిలో దివ్యఖుర్ఆన్ 5

సులభశైలిలో పవిత్ర ఖుర్ఆన్ - పరిచయం ---- సులభశైలిలో పవిత్ర ఖుర్ఆన్ - మౌలానా అబ్దుస్సలామ్ ఉమ్రీ గారి మరియు మౌలానా జాకిర్ ఉమ్రీ గారి అహర్నిశల కృషి ఫలితంగా పూర్తి అయింది. అల్లాహ్ వారి కృషిని స్వీకరించుగాక. ఈ ఖుర్ఆన్ వ్యాఖ్యానానికి విశ్వవిఖ్యాత తఫ్సీర్లు అయిన తఫ్సీర్ ఇబ్నె కథీర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి తర్జుమానుల్ ఖుర్ఆన్, సఊదీ అరబ్ నుండి ప్రచురించబడిన అహ్సనుల్ బయాన్, డా. లుఖ్మాన్ గారి తఫ్సీర్ తైసురుర్రహ్మాన్, మౌలానా అబ్దుర్రహ్మాన్ కీలానీ గారి తైసీరుల్ ఖుర్ఆన్, మౌలానా సనావుల్లా అమృతసరీ గారి తఫ్సీరె సనాయిలను ఆధారంగా చేసుకోవటం జరిగింది. ఇది 30 భాగాలలో ఉంది.

సులభశైలిలో దివ్యఖుర్ఆన్ 5

다운로드

책 소개

저자 :

محمد ذاكر أمري

역자 :

محمد ذاكر أمري

발행자 :

www.islamland.com

범주 :

About Quran & Hadith