రబువా దావా సెంటర్ లో బోధించబడుతున్న ఇస్లామీయ కోర్సు మొదటి భాగం. ఖుర్ఆన్, హదీథ్, ఫిఖ్, తౌహీద్.

రియాధ్ లో మొట్టమొదటి సారిగా తెలుగు భాషలో ఇస్లామీయ కోర్సు పాఠ్య పుస్తకం తయారు చేయబడినది. దివ్యఖుర్ఆన్ ఫౌండేషన్ మరియు తెలుగు కళాక్షేత్రం వారి కృషి, ఎనలేని శ్రమ, అనువాదకుల కృషి, పునర్విమర్శకుల శ్రమ - ఫలితమే ఈ కోర్సు పుస్తకం. ఇస్లాం అంటే ఏమిటో సామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు తెలిపే ఒక చక్కని పాఠ్యపుస్తకం.

రబువా దావా సెంటర్ లో బోధించబడుతున్న ఇస్లామీయ కోర్సు మొదటి భాగం. ఖుర్ఆన్, హదీథ్, ఫిఖ్, తౌహీద్.

Om bogen

Forfatter :

www.islamhouse.com

Forlægger :

www.islamhouse.com

Kategori :

For New Muslim